Need help? Chat with us

రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు ధైర్యం | Ushalakshmi Breast Cancer Founder Dr.Raghu Ram Interview

రొమ్ము క్యాన్సర్ నిర్ధరణ అయినవారు మానసికంగా కుంగిపోతున్నారు. ఎవరికి చెప్పాలో అర్థంకాక… ముదురుతున్న వ్యాధి లక్షణాలను గుర్తించలేక ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి వారిని అండగా నిలిచేందుకు ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రొమ్ము క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు…. హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా హైల్ప్ లైన్ గురించి తెలుసుకునేందుకు… ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామ్ తో ముఖాముఖి.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Scroll to Top